ఈ చెట్టు కనిపిస్తే వేర్లను కూడా వదలకండి || Athibala Chettu upayogalu in Telugu || Athibala


hemorrhoid treatment

ఈ చెట్టు కనిపిస్తే వేర్లను కూడా వదలకండి || Athibala Chettu upayogalu in Telugu || Athibala

ఆరోగ్య చిట్కాలు , మదుమేహం నివారణ, తక్కువ టైం లో అదిక బరువును తగ్గించుకోవడం , అందమైన చర్మ సొందర్యం కోసం, మరికొన్ని ఆరోగ్య చిట్కాలు(Health Tips) కోసం చుడండి Village facts.
hemorrhoid treatment

source

22 replies
 1. Naresh Guntupalli
  Naresh Guntupalli says:

  సార్ దీనికి నూగుబెండ అనే పేరు ఉంది.ఇది ఒక్కసారి చేనులో వచ్చింది అంటే తొలగించడం చాల కష్టం.వీటివల్ల రైతు కు చాల నష్టం.కొత్త కొత్త వైరస్ లు రావడానికి ప్రధాన కారణం ఈ మొక్కలు.దయచేసి అగ్రికల్చర్ సైడ్ ఈ మొక్కలు పైన వీడియో చేయండి

  Reply
 2. బాలు భాస్కర్
  బాలు భాస్కర్ says:

  ఏంబాబూ! ,చెప్పడానికీ నువ్వేమైన పరిశోదనచేసావా,ఇవ్వన్నీనిజమైతే ఇంతఖరీదైన వైద్యం ఎందుకు మరి ప్రభుత్వమే మొక్కలు పెంచి చవుకగా వైద్యంచేయచ్చుగద

  Reply
 3. Pavan Kumar
  Pavan Kumar says:

  ఆశించకుండా ఎవడు దగ్గరకు రాడు
  ఆశ లేకుండా ఎవడు చేయలేడు
  ఆశే లేదన్న వాడు అసలేఉండడు

  Reply
 4. మర్మ రాహస్యము ఋజువులు
  మర్మ రాహస్యము ఋజువులు says:

  ఈ చెట్టు ను చూస్తే వైర్లను కూడా వద్దు అని మీరు చెప్తున్నారు కానీ ఈ విధంగా చెట్లను అన్నిటినీ వదలకుండా పీకుతూ పోతే చివరకు చెట్టు అనేది కనిపించదు

  Reply

Leave a Reply

Want to join the discussion?
Feel free to contribute!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.